telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ నీటిపారుదల మంత్రి .. పోలవర పర్యటన..

ap minister to polavaram tour today

నేడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

మంత్రిగా నియమితులయ్యాక ఆయన పోలవరంలో చేసే తొలి పర్యటన కావడంతో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

Related posts