telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఏపీ… ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌..

ap inter exams schedule

ఏపీలో జరిగే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు అధికారులు సోమవారం రాత్రి విడుదల చేసారు. వచ్చే సంవత్సరం మార్చి 4 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మార్చి 5 నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు మీడియాకు వివరించారు.

అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నామని, ఓకేషనల్ కోర్సులకు గాను మార్చి 4 నుంచి ఫస్ట్ ఇయర్, మార్చి 5 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

Related posts