ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఆఫీస్ సబార్టినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన వారు నిర్ణిత సమయంలో దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 111
పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ సబార్డినేట్-100, డ్రైవర్లు-11.
అర్హత: ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, పదో తరగతి ఫెయిలైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు తెలుగు/ ఇంగ్లిష్/ హిందీ/ ఉర్దూ చదవడం, రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2020 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఓరల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: 20.02.2020.
చిరునామా: ది రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా-522237.
వెబ్ సైట్: https://hc.ap.nic.in/