మీ బాడీలో విటమిన్ D లెవెల్స్ పడిపోతే, కండరాల బలహీనత లేదా తిమ్మిర్లు, కీళ్ల నొప్పులు లేదా బ్యాక్ పెయిన్, నీరసం, ఒళ్లంతా నొప్పులు, విరిగిన ఎముకలు నెమ్మదిగా నయం అవ్వడం, పళ్ల సమస్యలు వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.
ఈ విటమిన్ లోపానికి ముఖ్య కారణం శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడమే. ఎక్కువ టైమ్ ఇంట్లోనే ఉండటం లేదా ఎప్పుడూ సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల బాడీకి విటమిన్ D అందదు. దీన్ని శరీరం స్వయంగా తయారుచేసుకోలేదు.
అందుకే, రోజులో కాసేపు ఎండలో ఉండటం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు, విటమిన్ D ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. అవసరమైతే డాక్టర్ సలహాతో విటమిన్ D సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
అయితే కొన్ని ఫుడ్స్ ద్వారా ఇది శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. అవేంటంటే..