telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో దారుణం: ప్రేమించలేదని యువతిని కాల్చిచంపిన యువకుడు

crime

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలో ఓ యువకుడు ప్రేమోన్మాదానికి యువతి బలైంది. చిన్నారి అనే యువతి ని ప్రేమించించమంటూ వెంటపడి నాగభూషణం వేధింపుల గురి చేసాడు. యువతి నిరాకరించడం తో కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు నాగభూషణం. చిన్నారి పూర్తిగా దగ్ధం కావడంతో తో ఘటన స్థలంలోనే మృతి చెందింది. నాగభూషణం 80 శాతం కలిపోవడం తో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నాగభూషణం పరిస్థితి విషమంగా ఉందని పోలీసులుచెబుతున్నారు. మృతురాలు చిన్నారి కృష్ణ జిల్లా విస్సన్నపేట నివాసి గా గుర్తించిన పోలీసులు..హత్య చేసిన యువకుడు నాగభూషణం రెడ్డి గూడెం నివాసి గా గుర్తించారు. హనుమాన్ పేటలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో నర్సుగా పనిచేస్తున్న మృతురాలు…వారం క్రితమే నాగ భూషణం మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపై వెంట పడను అని చెప్పటంతో ఫిర్యాదు వెనక్కి తీసుకుంది మృతురాలు. ఇక ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో నర్సుగా మృతురాలు చిన్నారి పనిచేస్తుంది. 

Related posts