telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటన.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలు

తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితాను పార్టీ అధ్యక్షుడు నాయుడు గారు విడుదల చేసారు  . కాసేపటి క్రితమే…తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  గారు  అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. 13 ఎంపీ, 11అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ.

బీజేపీ, జనసేనలతో సీట్ల ఖరారు పై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు…ఈ మేరకు తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేశారు.

Related posts