telugu navyamedia
Uncategorized వార్తలు సినిమా వార్తలు

అన్న -నానీలు

na priya cheli poetry corner

గుండెలో పెట్టుకుని
చూసుకునే అన్నకు
ఏమివ్వగలను
రాఖీ తప్ప

 కష్టాలకడలిలో
 కన్నీళ్ళు తుడిచి
 దారిచూపే
నావికుడు మా అన్న

  దీపం కాంతికన్నా
  అన్న చూపు
  మా జీవితంలో
  వెలుగునిస్తుంది

-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
                  శ్రీకాళహస్తి

Related posts