anna canteen in andhra

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లు

99

రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల కోసం 203 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నాం అన్ని చెప్పారు. అన్న క్యాంటిన్లు ఈ నెలలో ప్రారంభిస్తాం అన్ని అన్నారు, పేదలకు 5 రూపాలు చొప్పున 3 పూట్ల 15 రూపాయలకే భోజనం అందిస్తాం అని వివరించారు మంత్రి నారాయణ. ఆయన మీడియా తో మాట్లాడుతూ పేదల భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం 58 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు.

నెల్లూరు లోని 8,14,16 ఈ 3 వార్డులను సందర్శించారు. ఈ రోడ్లు ఏ విధంగా అయితే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఉన్నాయో నెల్లూరు కి 550 కోట్లతో అండర్ గ్రౌండ్లు మరో 550 కోట్లతో తాగు నీరు వర్క్స్ జరుగుతున్నాయి, పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి, ఇవన్నీ డిసెంబర్ కల్లా పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రతి రోడ్ ఎండ్ టు ఎండ్ వేయమని ఆదేశించారు. రాబోయే 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఈ లైన్ లు వేస్తున్నాము.

నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని 203 అన్న క్యాంటిన్లు అనుమతి చేశారు, రాష్ట్రము లోని 50 వేలు కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీ లో ఈ అన్న క్యాంటిన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, ఈ నెలలోనే అవ్వని ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి దగ్గర టైం తీసుకుని చేస్తాం. ఇవ్వని కార్పొరేటర్ సెక్టార్ లో ఉండే హోటల్ తరహాలో కడుతున్నాం. దాదాపు రాష్ట్రంలో 170 గ్రౌండ్ అయ్యాయి, మిగితావి త్వరలోనే గ్రౌండ్ అవుతున్నాయి. నెల్లూరు లో కూడా శాంక్షన్ చేశాము అని మంత్రి నారాయణ చెప్పారు.