telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు చిత్రపటం వద్ద  వైఎస్ షర్మిల అంజలి ఘటించారు.

రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts