telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన అభిమాని.. ఏకంగా వాటిపై ?

పోవే పోరా అంటూ సుడిగాలి సుధీర్‌తో కలిసి బుల్లితెరపై సందడి చేసే యాంకర్ విష్ణ ప్రియ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ పొటోలతో పాటు.. డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ యమా యాక్టివ్‌గా ఉంది. ఇక ఈ బ్యూటీ తాజాగా  ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆ హాట్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఈ హాట్ పిక్స్ ను షేర్ చేయగా… ఆ పిక్స్ చూసిన ఆమె అభిమానుల నుంచి రకరకాల స్పందన వస్తోంది. అయితే ఓ అభిమాని మాత్రం విష్ణు ప్రియకు ఓ వెరైటీ రిక్వెస్ట్ చేశాడు. “అక్క మా ముఖాలు చూపించలేకపోతున్నాము. చూడు మీ ప్రియా ఎలాంటి పిక్స్ పెడుతుందో అని అడుగుతున్నారు కొందరు…. కాస్త పద్దతిగా దిగి ఫోటోలు షేర్ చెయ్ అక్కా” అంటూ దియా అనే అభిమాని విష్ణు ప్రియను రిక్వెస్ట్ చేసింది. దానికి స్పందించిన విష్ణుప్రియ “రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు. చూసే విధానాన్ని బట్టి అంతా ఉంటుంది. నా ప్రొఫెషన్ లో రకరకాల దుస్తులు ధరించి కన్పించాల్సి ఉంటుంది నేను. ఇది అర్థం అయితే బాగుంటుంది. లేదంటే ఈ విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని భగవంతుడు నీకు ఇవ్వాలి’ అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.

Related posts