బాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇవ్వగల కథానాయికా అంటూ విశ్లేషకులు అనన్య పాండే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రాబోచే రోజుల్లో బాలవుడ్‌లో చక్రం తెప్పగల హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ పై అంచనాలు ఉన్నాయి. బయటకి చాలా అమాయకంగా, సుకుమారంగా కనపించే ఈ భామ ప్రస్తుతం తన కొత్త ఫోటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో మంటలు రేకెత్తిస్తుంది. ఇంతటి చలికాలంలో కూడా ఉక్కపోసేలా చేస్తోంది. ఇటీవల తన సన్నని నడుము చూపుతూ చేసిన ఫోటో షూట్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. ఈ ముద్దగుమ్మ నడుము చూసి ఏదో మాయలో పడిన కుర్రాళ్లు ఎప్పటి తేరుకుంటారో తెలీకుండా పోయింది. ఇదిలా ఉంటే అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా, తరువాత అనన్య చేసిన పతి పత్ని ఔర్ వో, కాలీ పీలీ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఒక్క హిట్ కూడా లేకుండా ఉన్న ఈ అమ్మడు పూరీ జన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
ప్రకాశ్‌రాజ్ ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడు: బండ్ల గణేశ్