sharukh-khan

ఆ అమ్మాయి ఎవరో తెలుసా….!?

6

ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ ఫొటోలో బాలీవుడ్ ప్రముఖ నటులు ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి రింగు రింగుల జుట్టుతో ఎంతో అందంగా ఉంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలనుందా ?

bhazi

అసలు ఈ ఫొటోలో ఉన్న అందమైన అమ్మాయి అమ్మాయే కాదు… ఇప్పటి ప్రముఖ హిందీ హీరో… అప్పట్లో ఒక సినిమాలో ఇలా ఆడవేషం వేయాల్సి వచ్చింది. అయితే అమ్మాయి వేషంలో ఉన్న ఆ ప్రముఖ హిందీ నటుడు ఎవరో కాదు… మీర్ ఖాన్… బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఇక మూడో వ్యక్తి ఎన్నో హింది సినిమాల్లో విలన్ గా నటించిన గుల్షన్ గ్రోవర్…

ఇక అసలు విషయానికొస్తే అశుతోష్ గోవార్కర్ తెరకెక్కించిన “భాజీ” చిత్రంలోనిది. ఈ చిత్రంలో అమీర్ ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. సినిమాలో నిందితులను పట్టుకునే పనిలో భాగంగా అమీర్ ఆడవేషం వేస్తారు. ఈ ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.