telugu navyamedia
రాజకీయ వార్తలు

2021 మార్చ్ నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ: అమిత్ షా

amith shah bjp

2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈసారి జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని తెలిపారు. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభంకానుంది. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related posts