ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అమరావతి జేఏసీ నేతలు సమావేశంకానున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన పరిణామాలను…రైతు ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు.
పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్ పై విచారణ చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్