telugu navyamedia
సినిమా వార్తలు

‘గని’ పాటకు అల్లు అయాన్ వర్కవుట్స్‌..

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 3 న విడుదల కానున్న నేప‌థ్యంలో ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ సాంగ్‌ విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది.

Allu Arjun's son Allu Ayaan training like Varun Tej aka Ghani in this  special video is an absolute treat | PINKVILLA

ఈ మూవీలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్‌ చేసిన వర్కవుట్‌ వీడియోను జతచేసి ‘లిటిల్ సర్ ప్రైజ్’ అని గీతా ఆర్ట్స్‌ ట్విట్టర్‌లో టీమ్ షేర్ చేసి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. త్వరలో అయాన్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ అభిమానులు బ‌న్నీ అభిమానుల సంబరం ప‌డిపోతున్నారు.

Allu Arjun Son Allu Ayaan training like Varun tej aka ghani video gone  viral Watch here Bhojpuri South Raya - Viral Video: पापा Allu Arjun की तरह  ही दमदार और जोशीला है

అల్లు అయాన్ పెదనాన్న బాబీ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రధారులు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

Related posts