telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆవిషయంలో నాభార్య చాలా స్ట్రిక్ట్‌ : అల్లు అర్జున్

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. శేషాచలం అడవుల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బన్నీ తన భార్య గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. మహిళా అభిమానుల విషయంలో తన భార్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పాడు. నా మహిళా అభిమానులు నా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా. నాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారనే సంగతి వాళ్లకు తెలుసు. మహిళా అభిమానుల విషయంలో నా భార్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంద‌`ని బన్నీ చెప్పాడు.

Related posts