telugu navyamedia
సినిమా వార్తలు

మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్, స్నేహ‌..

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న ప్యామిలీతో టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్ళిలో, పండగల్లో అల్లు అర్జున్, స్నేహ స్పెష‌ల్ ఎటాక్ష‌న్‌గా క‌నిపిస్తుంటారు. టాలీవుడ్ ఉన్న రొమాంటిక్‌ క‌పుల్స్ లో అర్జున్, స్నేహఒక‌టిని చెప్పొచ్చు.

Allu Arjun Vacations In Maldives With Family & Their Photo Diary Is All Things Breathtaking

అంతే కాకుండా అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హాలతో బన్నీ చేసే సందడి అంతా ఇంతా కాదు. కుటుంబంలోని జ‌రిగిన విష‌యాల‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్​తో సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది స్నేహ. ప్ర‌స్తుతం

ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ న‌టస్తున్న‌ ‘పుష్పస షూటింగ్‌లో ఇన్ని రోజులూ బిజిబిజీగా గడిపిన బన్నీ.. షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి మాల్దీవ్స్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

Allu Arjun Sneha romantic video

మాల్దీవ్స్ లో పడవలో అల్లు అర్జున్ తన వెనుక ఉండి కెమెరా కి ఫోజ్ ఇస్తూ ఉన్న వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో అభిమానుల‌తో పంచుకుంది స్నేహ. అంతేకాకుండా ‘నువ్వు నాతో ఉన్నంత కాలం ప్రతిదీ బెటర్ గా ఉంటుంది’ అని కామెంట్​ పెట్టింది. ఈ విడియో స్నేహ ఆరెంజ్ హాల్టర్ డ్రెస్‌లో అందంగా కనిపిస్తుండగా అల్లు అర్జున్ బ్లాక్ స్వేట్ షర్ట్ ధరించారు. వారిద్ద‌రు ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు.. తెగ ముచ్చ‌ప‌డిపోతున్నారు.

 

 

Related posts