telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియా, రణబీర్ వెడ్డింగ్ ప్లాన్ చేసేశారుగా…!

అలియా, రణబీర్ గతకొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ తేలుతున్నారు. అలియా, రణబీర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి సంబంధించిన పనుల గురించి డిస్కస్ చేయడం కూడా జరిగిపోయిందట. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ముంబైలో ఓ 10 రోజుల పాటు బ్యాండ్ బాజా బారాత్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. రిషి కపూర్ ఆరోగ్యం మెరుగుపడడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ 21వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Related posts