telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో న్యూడ్ ఫోటోలు లీక్

Ali Fazal On His Leaked Nude Images

ఇటీవల కాలంలో అక్షర హాసన్, హన్సికల ప్రైవేట్ ఫోటోలు ఆన్లైన్ లో లీక్ అయ్యి అందరికీ షాకిచ్చాయి. దీంతోవారు సైబర్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే హీరోయిన్ల న్యూడ్ ఫొటోలే కాదు హీరోల న్యూడ్ ఫోటోలను కూడా వదలడం లేదు సైబర్ నేరగాళ్లు. తాజాగా బాలీవుడ్ హీరో అలీ ఫజల్ న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యి ఇంటర్నెట్ లో కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయి. తరువాత వాటిని డిలీట్ చేయించారు. అయితే ఈ విషయంపై స్పందించితిన ఈ యంగ్ హీరో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వివరణ ఇచ్చార.

ఆ ఫోటోలో ఉన్నది తానేనని, ఈ ఫోటోలు బయటకి ఎలా వచ్చాయో తనకు తెలియదని, సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తానని ప్రామిస్ చేశాడు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్ చేయడం చీప్ టెక్నిక్ అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం అలీ నటించిన “మిలాన్ టాకీస్” సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ అలీ బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

Not Cool…

A post shared by ali fazal (@alifazal9) on

Related posts