అక్కినేని వారసుడు అఖిల్‌కి షూటింగ్‌లో స్వల్ప గాయాలయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” మూవీలో నటిస్తున్నారు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండగా.. గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కీలక యాక్షన్ సన్నివేశాలు చెన్నైలో చిత్రీకరిస్తుండగా.. అఖిల్ గాయపడినట్టు తెలుస్తోంది. అఖిల్ భూజానికి గాయం కావడంతో వారం రోజుల పాటు షూటింగ్‌కి దూరంగా ఉండనున్నారు. చేతికి గాయం చిన్నదే అయినా రెస్ట్ అవసరం అని వారం తరువాత షూటింగ్‌లో యదావిధిగా పాల్గొనవచ్చని డాక్టర్లు చూచించడంతో రెస్ట్‌లో ఉన్నారు అఖిల్.
previous post
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత