telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశాపటానీ డ్యాన్స్ వీడియో వైరల్

dishapatani

లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు వారి హాబీలను వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఫుల్ జోష్ అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నోరా ఫతేహీ డ్యాన్స్ వైరల్ అయిన తర్వాత దిశా పటానీ డ్యాన్స్ టాప్ లేపేస్తుంది. దిశాపటానీ ఇనిస్టాగ్రామ్ అకౌంట్లో ఓ పోస్టు చేస్తూ.. యోన్స్ బేయోన్స్ ట్రాక్ కు రొటీన్ గా హిప్ హాప్ పెర్మాఫార్మెన్స్ చేశానంటూ పోస్టు చేసింది. దిశా డ్యాన్స్ మామూలుగానే కిర్రెక్కిస్తుంది. ఇక స్పెషల్ సాంగ్స్ కు చెప్పనవసర్లేదు. డ్యాన్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుందా మరేదైనా చేస్తుందా అనేంతలా రెచ్చిపోయింది ఈ భామ. 

 

View this post on Instagram

 

#beyonce❤️ Choreography #brian🌸 #quarantinelife❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Related posts