advani on pranab speech in rss program

ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ ప్రసంగం ఫై అద్వానీ ఏమన్నారు ?

21

మాజీ భారత ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కే.అద్వానీ ఆరెస్సెస్ హెడ్ క్వాటర్ నాగపుర్ లో మాట్లాడిన ప్రసంగాన్ని కీర్తించారు. మనదేశ సమకాలీన చరిత్రలో ఇదొక ముఖ్య సంఘటనగా పేర్కొన్నారు. ఆరెస్సెస్ సమావేశానికి కాంగ్రెస్ తో దశాబ్దాల అనుబంధమున్న ప్రణబ్ అన్నింటిని పక్కకు పెట్టి రావడం ఆయన దయా సహృదయానికి నిదర్శనం అన్నారు.

ఆయన ప్రసంగం భారత జాతీయత పట్ల వారి గొప్ప ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రశాంత వివరణగా ఆయన ప్రసంగం ఉందన్నారు. ప్రణబ్ ముఖర్జీ మరియు ఆరెస్సెస్ ముఖ్యుడు మోహన్ భగవత్ ఇద్దరి భావోద్వేగ వైరుధ్యాలను అధిగమిస్తూ ఒక విలువైన ప్రసంగం చేశారన్నారు. భారతదేశం యొక్క అత్యవసర ఐక్యతను హైలైట్ చేశారు, విశ్వాసాల యొక్క బహుత్వ విలువలతో సహా అన్ని వైవిధ్యాలను అంగీకరించి, గౌరవిస్తారు” అని ఆయన చెప్పారు.

అద్వానీ కూడా ఆరెస్సెస్ ఫై తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. భగవత్ ఆరెస్సెస్ ను విస్తరించడంలో కృషి చేస్తున్నారన్నారు.