“హార్ట్ ఎటాక్” బ్యూటీ ఆదాశర్మ తాజాగా ఆసక్తికర వీడియో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పల్లెటూరి అమ్మాయిలా తయారైన ఆదా శర్మ బట్టలు ఉతికి ఆరేయడం సరికొత్తగా ఉంది. మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ బట్టలు ఉతికి ఆరేసిన ఆదా తన అంద చందాలతోను కనువిందు చేసింది. ప్రస్తుతం ఆదా మాన్ టూ మాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల కమాండో 3, బేపాస్ రోడ్ సినిమలలో కనిపించింది. తెలుగులో కల్కి మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం విదితమే. ఇక ఆదా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిస్తుంటుంది. పలు ఆసనాలతో, హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.
previous post
next post