telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాత్ టబ్ లో చేతిలో డ్రింక్ తో “అర్జున్ రెడ్డి” భామ హాట్ పిక్స్

Shalini-Pandey

ఈ లాక్ డౌన్ టైంలో అందరూ ఇంటికే పరిమితమవ్వగా… సెలెబ్రిటీలు మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా షాలిని పాండే హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద‌గా ఆఫ‌ర్స్ లేని షాలిని ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది. త్రోబ్యాక్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. తాజాగా..గోవాలో ఓ బాత్ టబ్ లో స్విమ్ చేసిన తర్వాత రిలాక్స్ కోసం మందు తాగుతున్నట్లున్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోపై నెటిజ‌న్స్ భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో విజయ్‌తో చేసిన రొమాన్స్ యువ‌త‌ని చాలా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత షాలిని జాత‌కం తిరిగిన‌ట్టే అని అంద‌రు భావించారు. కాని ఈ అమ్మ‌డు తెలుగులో మహానటిలో చిన్న పాత్ర… కళ్యాణ్ రామ్ 118 సినిమాలు చేసింది.

Related posts