telugu navyamedia
సినిమా వార్తలు

హాట్ టాపిక్ : బోల్డ్ హీరోయిన్ తొడపై పచ్చబొట్టు అతడిదే…

Radhika-Apte

నటనతో పాటు బోల్డ్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించే నటీమ‌ణుల్లో రాధికా ఆప్టే ఒక‌రు. బోల్డ్‌గా న‌టించ‌డ‌మే కాదు… అంతే బోల్డ్‌గా మాటల తూటాలను పేలుస్తుంటుంది. ఈమె ఇటీవల థై స్లిట్ గౌన్‌తో ఓ వేడుకకు హాజ‌ర‌య్యింది. దీని కార‌ణంగా రాధికా ఆప్టే తొడ‌పై పొడిపించుకున్న ప‌చ్చ‌బొట్టు కెమెరా కంటికి చిక్కింది. రాధికా ఆప్టే త‌న తొడ‌పై B అనే అక్ష‌రాన్ని ప‌చ్చబొట్టు పొడిపించుకుంది. B అంటే బెనెడిక్ట్ టేల‌ర్‌.. అది రాధికా ఆప్టే భ‌ర్త పేరు. బెనెడిక్ట్ బ్రిట‌న్‌లో ఓ పాపులర్ మ్యూజిషియ‌న్‌. ది హంగ్రీ, ఘౌల్ వంటి వెబ్ సిరీస్‌ల‌కు ఆయ‌న సంగీతాన్ని అందించారు. దీంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది.

Related posts