తల్లి, అత్త పాత్రలను పోషించే సీనియర్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. అందులో భాగంగానే సీనియర్ నటి ప్రగతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. చేతి నిండా ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రగతి ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడంతో… కుటుంబసభ్యులతో గడుపుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్సులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వర్కౌట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Hardworking 🏋🏻♀️#Pragathi @Dear_Kamarade @rambabupenta69 @todaystwiter @simplebava @cutehotactress @Aratweetz @Auntyaddict82 @Shriya11091 @BoobLover_BL @ActressFeeds @Actress4All @ActressHotEdits @fappercummer @Fappershub1 @bikinicelebs_ @off_Johnnybhai @imSluttyqueen @vens575 pic.twitter.com/jHsF83Vlhw
— Anushka (@anu_for_ever) July 22, 2020