బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతెహి షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల యూరప్ ప్రయాణాలతో బిజీ అయిన నోరా ఫతేహి.. బీచ్ ఒడ్డున ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సేదతీరుతోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డులేదన్నట్లుగా అందాల వల వేస్తూ తన మేకప్ మ్యాన్ మార్కో పెడ్రోతో కలిసి తెగ డాన్సులు చేస్తోంది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్న ఆమె.. బీచ్ ఒడ్డున మార్కోకి కొన్ని స్టెప్పులు టీచ్ చేస్తున్నా అని పేర్కొంది. నోరా ఇచ్చిన ఈ హాట్ కిక్‌తో ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఐటెం భామగా పేరొందిన నోరా ఫతెహి.. గతంలో ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్‌తో పోటాపోటీగా రెచ్చిపోయి చిందులేసింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో ప్రభాస్‌తో కలిసి ‘మనోహరి’ అనే పాటలో మైమరిపించింది. మరోవైపు బాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకుపోతోంది.
View this post on Instagram
Aaaayyyy issa vibe 🔥 🔥 #livingmybestlife @marcepedrozo 😄😄 @myaraaindia 👒
ఆ పెద్ద వ్యక్తి రాత్రికి పబ్బుకు రమ్మన్నాడు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు