telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీతో హీటేక్కిస్తున్న ఇలియానా

Ileana

గోవా బ్యూటీ ఇలియానా ఈ లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అయిన ఇలియానా అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో, వీడియోలతో దర్శనమిస్తూ… సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా బీచ్ లో బికినీలో రచ్చచేస్తుంది. ఓ సెల్ఫీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని సేదతీరుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది. ఇక ముంబైలో అడుగు పెట్టినప్పటి నుండి ఇలియానా గ్లామర్ ఫిగర్ హద్దులన్నీ ఓపెన్ చేసేసింది. ఇటీవలే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా వర్కౌట్ కాలేదు.

Related posts