telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోతో రెండో పెళ్ళికి సై అంటున్న హీరోయిన్

sunaina

టెన్త్ క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ సునైన. తెలుగులో అవకాశాలు రాకపోవటంతో. తమిళం వైపు మొగ్గు చూపింది. అయితే ఆ హీరోకి ఇదివరకే పెళ్లి కూడా అయ్యింది. ఆ తర్వాత అతడు భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ఇప్పుటు సునైనతో ప్రేమలో పడ్డాడు. సునైన ప్రేమించింది ఎవరో కాదు తమిళ హీరో కృష్ణ కులశేకరన్. సునైనా ప్రేమలో ఉన్నట్లు కొన్ని తమిళ్ మీడియాలో కథనాలు రావడంతో ఆమె ఇంట్లో వాళ్లు అడ్డు తగిలారు. హీరోకు ఇదివరకే పెళ్లి కావడంతో ఆమె కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అతడు హీరో అయినప్పటికీ పెళ్లి అయ్యి విడాకులు కూడా తీసుకోవడం వారికి నచ్చలేదు. రెండో పెళ్లివాడితో ప్రేమ ఏంటని నిలదీశారు. దీంతో సునైన కుటుంబసభ్యులకు నచ్చచెప్పింది. దీంతో చివరకు ఈ వ్యవహారానికి చెక్ పెట్టేందుకు సునైనా – కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. అసలైతే ఏప్రిల్ లొనే పెళ్లిపీఠలెక్కలని అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి నిర్ణయం కాస్త పోస్ట్ పోన్ చేశారు.

Related posts