telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. ట్విట్టర్ లో వెల్లడించిన బండ్ల గణేశ్

Actor Bandla ganesh resign congress

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలంగాణ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాని బండ్ల గణేశ్ ట్విట్టర్ ఖాతాలో సంచలన ప్రకటన చేశారు. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదని ప్రకటించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా నా విమర్శల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నానని చెప్పారు. బండ్ల గణేశ్ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts