telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నాయుడి అరెస్ట్ దుర్మార్గపు చర్య: కేశినేని నాని

kesineni-nani

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్ దుర్మార్గపు చర్య అని ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. విచారణ లేకుండా కక్ష కట్టి అరెస్ట్ చేయడం బీసీలను వేధించడమేనన్నారు.

అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య. అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్టు చేయడం కుట్రే. విచారణ లేకుండా కక్షకట్టి అరెస్టు చేయడం బీసీలను వేధించడమే. ఇటువంటి చర్యలతో టీడీపీ నాయకులను భయపెట్టలేరని జగన్‌ గుర్తుంచుకోవాలి. అచ్చెన్న అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని ట్విట్టర్‌లో కేశినేని పేర్కొన్నారు.

Related posts