a-video-song-from-kala-movie

‘రాయే నా రంగి…’అంటున్న కరికాలుడు…

33

లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ‘కాలా’చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రజినీకాంత్, నానాపటేకర్, హుమా ఖ్యూరేషి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న”కాలా” చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. 

ఈ చిత్రం లోని ‘రాయే నా రంగి…’ వీడియో పాటను విడుదల చేశారు.