a song released from sanju movie

‘కర్ హర్ మైదాన్ ఫతేహ్’…అంటున్న ‘సంజు’…

62

హిందీ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “సంజు”. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేశారు.