a-song-promo-from-tej-movie

‘అందమైన చందమామ…’ ఎవరో..తెలుసా..?

17

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక.

ఈ చిత్రం ఆడియో వేడుకలు అట్టహాసంగా జరగగా చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తేజ్ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ అంత విజయం సాధించాలని కూడా చిరంజీవి అన్నారు. నేడు ఈ చిత్రంలోని ‘అందమైన చందమామ…’ పాట ప్రోమో విడుదల చేశారు.