టీటీడీ పరకామణి కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ సీజ్ చేసిన రికార్డులను ఏపీ హైకోర్టుకు అందజేసిన పోలీసులు.
కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యకతంచేసింది. కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరిన టీటీడీ ఈవో.
ఈనెల 27న కోర్టు ముందు ఈవో హాజరు కావాలన్న న్యాయమూర్తి పూర్తి సమాచారం లేకపోవడంవల్ల కౌంటర్ దాఖలు చేయలేదని, సీవీఎస్ఓ సెలవులో ఉన్నారని తెలిపిన టీటీడీ న్యాయవాది.
వచ్చేవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు

