telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

చండీగర్ : … కోట్ల విలువైన.. హెరాయిన్‌ పట్టివేత..

7 cr heroin caught by stf police

లుథియానా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) పోలీసులు హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్లను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దుండగులను అనుసరించిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. వారి నుంచి 1 కేజీ హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ విలువ బహిరంగ మార్కెట్లో 7 కోట్లు విలువ చేస్తుందని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

అనంతరం వారిని రిమాండ్‌కు తరలించి, స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇంతటి విలువైన డ్రగ్‌ ఎక్కడి నుంచి తెచ్చారు. ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Related posts