rx100s

‘పిల్లా రా…’ పాట విన్నారా…?

50

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఎక్స్100”. యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ అనేది చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కేసిడబ్ల్యూ బ్యానర్ పై అశోక్ గుమ్మడికొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

rx100d

rx100a

rx100