360 degress bigg boss 2 house

బిగ్ బాస్ 2 హోస్…

20

బుల్లితెర కు పెద్ద షో బిగ్ బాస్ షో రెండవ సిరీస్ కూడా మొదలయ్యింది. సభ్యులు ఎవరెవరో తెలిసిపోయింది. ఇక బిగ్ బాస్ హోస్ ఎలా ఉండబోతోందనే ఉత్సాహం ఒక్కటి ఉండిపోయింది. అది కూడా తీరిపోనుంది…ఇదిగో పూర్తి బిగ్ బాస్ హౌస్ 360 డిగ్రీ లో నిర్వాహకులు విడుదల చేశారు, మీరు చూసి ఆనందించండి.

వ్యాఖ్యాతగా నాని అదరగొడుతున్నాడు, మరి కుటుంబ సభ్యులు ప్రేక్షకులను మొదటి సీజన్ అంతగా అలరిస్తారా..లేదా అనేది చూడాల్సి ఉంది.