telugu navyamedia
Uncategorized క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఛత్తీస్ గఢ్ లో రెండుచోట్ల ఎన్ కౌంటర్ 22 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో రెండుచోట్ల ఎన్కౌంటర్, 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో ఎదురుకాల్పులు, 18 మంది మావోలు మృతి చెందారు .

కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు .

గంగలూరులో జరిగిన ఎదురుకాల్పుల్లో జవాను మృతి చెందారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Related posts