telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

2020 సెలవలు .. తక్కువగా ఉన్నాయ్..

2020 telangana govt holidays lista

తెలంగాణ లో 2020 లో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబరు 3022, 3023) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 23 రోజులను సాధారణ సెలవులుగా, మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.

2020 telangana govt holidays list

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌) సెలవులను 17గా పేర్కొంది. ఆదివారం, రెండో శనివారం సెలవుతో కూడిన రోజులు ఐదు ఉన్నాయి.

Related posts