telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 వరల్డ్ కప్ : .. మొదటి మ్యాచ్ లోనే .. అదరగొడుతున్న ఆతిధ్య జట్టు..

2019 world cup england fabulous play

నేడు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు దక్షిణాఫ్రికాతో ఓవల్ వేదికగా జరుగుతున్న పోరులో ఇంగ్లాండ్ 39 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

ఓపెనర్ బెయిర్ స్టో సున్నా పరుగులకే వెనుదిరిగినా, జాసన్ రాయ్ (54), జో రూట్ (51), ఇయాన్ మోర్గాన్ (57), బెన్ స్టోక్స్ (54 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో ధాటిగా ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

Related posts