telugu navyamedia
సినిమా వార్తలు

2019 ఆస్కార్ విజేతలు

2019-Oscar-Award-Winners

ఎంతో వైభవంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అకాడమి అవార్డులకు ఎంపికైన వారిని ప్రకటించారు.

బెస్ట్ ఫిలిం : గ్రీన్ బుక్

బెస్ట్ యాక్టర్ : రామి మలేక్(బెహిమైన్ రాప్సోడీ)

బెస్ట్ యాక్ట్రెస్ : ఒలివియా కోల్మన్ (ది ఫేవరెట్)

బెస్ట్ డైరెక్టర్ : ఆల్ఫాన్సో కోరోన్(రోమా)

ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ

ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్)

బెస్ట్ డాక్యుమెంటరీ : ఫ్రీ సోలో

ఉత్తమ విదేశీ భాషా చిత్రం : రోమా

బెస్ట్ సినిమాటోగ్రఫీ : ఆల్ఫాన్సో కోరోన్(రోమా)

బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం : స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : బెహిమైన్ రాప్సోడీ

బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : బెహిమైన్ రాప్సోడీ

బెస్ట్ ఎడిటింగ్ : బెహిమైన్ రాప్సోడీ

బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం : బవో

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ : పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్

బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ : వైస్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్ మ్యాన్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం : స్కిన్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్ బుక్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్ లాన్స్ మెన్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : షాలో(ఏ స్టార్ ఈజ్ బోర్న్)

Related posts