telugu navyamedia
Uncategorized

స‌మంత పెళ్ళి కూతురి ఫోటో

పెళ్లి కూతురి గెట‌ప్‌లో సామ్‌..

హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోకండి.. గ‌త కొతకాలంగా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే అంద‌రికీ తెలిసిందే. ఈ స్టార్ క‌పుల్స్ ఎంతో ఇష్ట‌ప‌డి పెద్ద‌లు స‌మ‌క్షంలో గ్రాండ్‌గా పెళ్ళి చేసుకున్నారు.
అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు వారి కుటుంబ స‌భ్యులు కాని స్పందించ‌క‌పోవ‌డం మ‌రింత గ

తాజాగా పెళ్లి కూతురు లుక్ లో కనిపించిన సమంత తన ఇస్ర్టాగ్రాం లో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ ఫిక్స్‌లో మావురి స్కిల్స్ నుండి ఎరుపు, బంగారం బానారసి చీరను కట్టుకుని చాలా అందంగా కనిపించారు. దక్షిణాది సమంత అక్కినేని గారు రియల్ ఫ్యాషన్ఐకాన్ అని తెలిసిందే కాదా. ఇంట్లో అయిన ఈవెంట్లోఅయిన ఆమె స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.ఏది ఏమైనాఈ సోషల్ మీడియా క్వీన్ తాజా లుక్స్తోచాలా అందంగాసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Related posts