telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఖాతాదారులకు షాక్ : మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

bank strike

మే నెలలో బ్యాంకు లావాదేవీలు చేసే వారికి షాక్‌ తగలనుంది. ఎందుకంటే మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు హాలీ డేస్‌ ఉండనున్నాయి. మే నెలలో వరుసగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు కోవిడ్ నేపథ్యంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలను విధించింది.దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కేవలం 4 గంటలు మాత్రమే తెరుచుకొనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి పగలు 2 గంటల వరకు మాత్రమే తెరవలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది.

మే నెలలోని సెలవుల విషయానికి వస్తే..
మే 01 : మేడే
మే 02 : ఆదివారం
మే 07 : జమాతుల్ విదా
మే 08 : రెండో శనివారం
మే 09 : ఆదివారం
మే13 : ఈదుల్ ఫీతర్
మే14 : రంజాన్
మే16 : ఆదివారం
మే 22 : నాలుగో శనివారం
మే 23 : ఆదివారం
మే 26 : బుద్ద పూర్ణిమ
మే 30 : ఆదివారం

Related posts