telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెరువులో వయాగ్రా కలపడంతో… ఆ నీటిని తాగిన గొర్రెలు…!?

Sheep

వయాగ్రా.. మనుషులు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారు. అయితే ఐర్లాండ్‌లో ఫిజర్ అనే ఫార్మా కంపెనీ శుద్ధి చేయని 755 టన్నుల వయాగ్రాలను చెరువులో వేయడంతో అక్కడి గొర్రెల కాపర్లకు కష్టకాలం వచ్చింది. ఆ చెరువులో నీళ్లు తాగిన 80 వేల గొర్రెలు వయాగ్రా వేసుకున్న మనుషుల వలే తోడు కోసం పరితపించాయి. వాటిని అదుపు చేయడం యజమానులకు కష్టమైంది. వయాగ్రా కలిపిన నీరు తాగిన తమ గొర్రెలను అదుపుచేయలేకపోయామంటూ గొర్రెల కాపరి మైఖేల్ మర్ఫీ చెప్పాడు. ఈ పొరపాటు తెలియక జరిగిందంటూ మరోపక్క ఫార్మా కంపెనీ క్షమాపణలు తెలియజేసింది. కాగా, ఆదివారం పరిస్థితిని మామూలు స్థితికి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే గొర్రెలు పూర్తిస్థాయిలో మామూలు స్థితికి వచ్చేందుకు మరికొద్ది రోజులు పట్టనున్నట్టు తెలుస్తోంది.

Related posts