telugu navyamedia
ఆరోగ్యం

మజ్జిగను ఇలా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా…

బాడీకి కాల్షియం చాలా అవసరం.. బోన్ స్ట్రాంగ్ గా ఉండాలన్న , దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలన్న ఈ కాల్షియం దోహద పడుతుంది.. పాలు, పెరుగులో, పాల సంబంధిత పదార్థాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది..అందుకే పాలను తీసుకోవాలని ,రోజు తినే ఆహారంలో పెరుగును కూడా జత చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.. మరి మజ్జిగనే అలానే తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..అయితే మజ్జిగలో ఇలా వీటిని కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 

మజ్జిగలో సైంధవ ఉప్పు, మిరియాల పొడి, జీర పొడి, చక్కెర కలుపుకోవాలి. ఆ తర్వాత తాగితే… కడుపులో ఏసీడీటీ నొప్పి పోతుంది. ఇలా రోజూ చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.ఇంకా గర్భవతులు మజ్జిగ తాగడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది..మధుమేహం ఉన్న వాళ్ళు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందట.. అందుకే మజ్జిగను రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి..

Related posts