telugu navyamedia
సినిమా వార్తలు

బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ.. రచ్చ…

తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్.

బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది.

తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటున్నారు.

సొట్టబుగ్గల తెలుగు చిన్నది దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించినా గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది.

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది.

ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో పాటు అందంతో ఎంతో మందిని ఫిదా చేసేసింది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంది.

మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా లేలేత అందాలతో కుర్రకారును హుషారెత్తిస్తూ రచ్చ రచ్చ చేసేస్తోంది.

సోషల్ మీడియాలో మాత్రం బిజీగా బిగ్ బాస్ షో తర్వాత సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో దివి వాద్యా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

బిగ్ బాస్ షోతో దివి కెరీర్ మారింది బిగ్ బాస్ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయినా దివి వాద్యా ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో అమ్మడి కెరీర్ మారిపోయింది.

చిరంజీవి ఆమెకు ‘భోళా శంకర్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఆమె ‘క్యాబ్ స్టోరీస్’, ‘లంబసింగి’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లలో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, ‘నయీం డైరీస్’ మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది.

ఇందులో భాగంగానే తనకు సంబంధించిన.. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా కొద్ది రోజుల క్రితమే మోస్ట్ డిజైరబుల్‌గా నిలిచింది.

అందాలను ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దివి వాద్యా సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

Related posts