telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఐసెట్ టాపర్లు .. వీళ్ళే..

toppers of icet in telangana

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టీ పాపిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్‌లో ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. మే నెల 23, 24వ తేదీల్లో 18 కేంద్రాల్లో మూడు సెషన్ల వారీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 49,465 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా ఇందులో 44,561 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. 41,002(92 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు.

హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన మాధవ హనీష్‌సత్య(హాల్‌టికెట్ 1912506123, 1వ ర్యాంకు) సాధించారు.
హైదరాబాద్ నాచారానికి చెందిన సూర్య ఉజ్వల్ నుకల(1922402774, 2వ ర్యాంకు),
గుజ్జుల ప్రద్యుమ్నరెడ్డి(1912201106, 3వ ర్యాంకు),
నిజామాబాద్ ఆర్మూర్‌కు చెందిన తిరుమల సాయిసుమంత్(19122043344 4వ ర్యాంకు),
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన లిక్కి భార్గవి(1912801223, 5వ ర్యాంకు),
రంగారెడ్డి వనస్థలిపురానికి చెందిన ప్రవీణ్ రాజా మారోజు(1912205176, 6వ ర్యాంకు),
హైదరాబాద్ చాంద్‌నగర్‌కు చెందిన పవన్ వెంకటసాయి నిఖిల్ (1922101305, 7వ ర్యాంకు),
భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మారెపల్లి పారాసర ప్రశాంత్(1922702149, 8వ ర్యాంకు)
కర్నూల్‌కు చెందిన ఆదిత్య సీజీ(1923401169, 9వ ర్యాంకు),
హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన కస్తూరి వీ నాగసత్యశ్రీ రాఘవేంద్ర(1922101507, 10వ ర్యాంకు),
హైదరాబాద్‌కు చెందిన ఎన్.సుభా(1932504050, 11వ ర్యాంకు),
మల్కజిగిరికి చెందిన అనీమ్ అఖిల్(1932102538, 12వ ర్యాంకు),
ప్రకాశంకు చెందిన షేక్ నసీరుద్దీన్(1922101590, 13వ ర్యాంకు),
హైదరాబాద్‌కు చెందిన అమన్ జైన్(1922101701, 14వ ర్యాంకు),
కోదాడకు చెందిన పాలడుగు సూర్యతేజ(1922801116, 15వ ర్యాంకు),
కరీంనగర్‌కు చెందిన అమిరిశెట్టి సందీప్(1932403750, 16వ ర్యాంకు),
కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ నదీమ్‌ఖాన్(1912506302, 17వ ర్యాంకు),
ములుగు జిల్లా మంగపేటకు చెందిన మహమ్మద్ అమీర్‌సోహైల్(1913101120, 18 ర్యాంకు),
సూర్యాపేటకు చెందిన షేక్ సనా ఫర్హాన(1912801189, 19వ ర్యాంకు),
వరంగల్ రామన్నపేటకు చెందిన మహిమ జహావార్(20వ ర్యాంకు) సాధించారు.

Related posts