telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేసీఆర్ ఎంత అవమానించినా…వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు

కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగిన వైసీపీ అగ్రనేతలు పెద్దగా పట్టించుకోలేదు.
ఏపీలో పరిపాలన బాగో లేదని తమను అక్కడ పార్టీ పెట్టమంటున్నారని నేరుగా చెప్పినా స్పందన లేదు.
ఏపీలో క్లబ్‌లు, గంజాయి, గజానికింత అని వసూలు చేయడం వంటి వ్యవహారాలు ఉన్నాయని మా దగ్గర లేవని పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ సమర్థించింది.

  • ఓ వైపు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయని తెలిసినా సజ్జల.. కేసీఆర్‌కు మద్దతివ్వడానికే ఆసక్తి
  • చూపించడం వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
  • కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Related posts