• Home
  • వార్తలు
  • రాష్ట్రంలో జికా వైరస్… ఇప్పటివరకు 29 పాజిటీవ్ కేసులు… అప్రమత్తంగా ఉండండి
Trending Today ఆరోగ్య వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

రాష్ట్రంలో జికా వైరస్… ఇప్పటివరకు 29 పాజిటీవ్ కేసులు… అప్రమత్తంగా ఉండండి

ZIKA Virus in Rajasthan 29 Positive Cases Find

రాజస్థాన్ రాష్ట్రంలో జికా వైరస్ కలకలం సృష్టిస్తుంది… రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఇప్పటివరకు 29 జికా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి… రాజస్థాన్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న జికా బాధితుల్లో ఒకరు బీహార్ సివన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జైపూర్లో చదివే ఇతను ఆగస్టు 28న స్వగ్రామం సివన్ కి రాగ సెప్టెంబర్ 12వరకు అతను అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక అతనిలో జికా లక్షలు బయటపడటంతో అతని కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు .

దింతో బీహార్లోని 38 జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజస్తాన్లో ఇప్పటికే ఏర్పాటైన కంట్రోల్ రూమ్ ద్వారా అక్కడి పరిస్థితిని ఏడుగురు ఉన్నత స్థాయి అధికారులతో కూడిన టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 జికా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జికాగా అనుమానిస్తున్న కేసులను, ఆయా ప్రాంతాల్లోని దోమల శాంపిల్స్ లను పరీక్షలకు పంపామని.. ఆ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు ఈ వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు.

Related posts

నిర్మాతగా మారనున్న దీపికా పదుకునే…! ఎంతో చలించి పోయిండట..అందుకే

nagaraj chanti

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట

admin

కన్నకూతురిని అమ్మబోయిన తండ్రి.. కారణం తల్లేనట

jithu j

Leave a Comment